FOLLOW US ON:

Get in touch!

Yousufguda, Hyderabad - 500045

about
about
More About Us

TELUGU TELEVISION DIGITAL OTT MAKE-UP ARTISTS &
HAIR STYLISTS UNION

Welcome to Telugu Vision Makeup & Hair Stylish Union, where artistry meets expertise, and passion unites professionals in the world of makeup artistry. Established with the vision of creating a thriving community for makeup artists, we are dedicated to elevating the industry, fostering collaboration, and empowering artists to showcase their unique talents.

Know More
icon
HAIR STYLIST

Best Hair Stylish Union.

icon
MAKEUP ARTIST

Best Makeup Artist Union.

icon
MAKEUP CHIEF

Best Makeup Chief Union.

icon
MAKEUP ASSISTANTS

Best Makeup Makeup Assistants Union.

img
img
UNION

TTM COMMITI MEMBERS

Team

Etv.Murali

President
Team

P.Murali Krishna

Gen-Secretary
Team

U.Naresh

Treasurer
overlay

We are Online Now You Can able to find any artist with this Plotform

Now You Can Find Our Artists Globally.

mockup
mockup
Best Artist Platform

One Platfrom Many Makeup Artists

We are the Best Online Platform For Best Makeup Artists

  • MAKEUP CHIEF
  • MAKEUP ARTIST
  • MAKEUP ASSISTANTS
  • HAIR STYLIST
Explore Now
shapes
Union Guidelines

నియమ నిబంధనలు

  • 1
    యూనియన్ సభ్యత్వం పొందదలచిన వారు కనీసం 18 సంవత్సరాలు పైబడిన వారు ఉండవలెను. 35 సంవత్సరాలు పైబడిన వారికి కార్డు ఇవ్వబడదు.
  • 2
    ఈ యూనియన్ లో రెండు వృత్తులు మాత్రమే ఉన్నాయి — (1) మేకప్ ఆర్టిస్టు (2) హెయిర్ స్టైలిస్ట్. ఒకదానికే సభ్యత్వం అనుమతి.
  • 3
    సభ్యత్వం కోసం పూర్తి బయోడేటా, ఫోటోలు, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి.
  • 4
    సభ్యుడు 2 సంవత్సరాలు మేకప్ అసిస్టెంట్ గా, తరువాత 2 సంవత్సరాలు మేకప్ ఆర్టిస్ట్ గా పని చేయవలెను.
  • 5
    ఫిర్యాదు చేయాలంటే అగ్రిమెంట్ లేదా యూనియన్ వర్కింగ్ రిపోర్ట్ తప్పనిసరి.
  • 6
    నాన్ మెంబర్ తో పని చేయుట నిషేధం. ఉల్లంఘన చేస్తే యూనియన్ చర్యలు తీసుకుంటుంది.
  • 7
    1 సంవత్సరం సభ్యత్వం పూర్తి చేసి బకాయిలు లేకుంటేనే యూనియన్ లాభాలు వర్తిస్తాయి.
  • 8
    మూడు జనరల్ బాడీ మీటింగ్స్ కి హాజరుకాకపోతే ₹150 జరిమానా విధించబడుతుంది.
  • 9
    పై నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉంటానని సభ్యుడు అంగీకరించాలి.